Thursday, February 24, 2011

nenu naa karya kramalu

హలో ఫ్రెండ్స్
 
నేను  నా యాక్టివిటీస్ ని మే అందరికి చెప్పాలని   వుంది నేను ఆమ్వే లో  వర్క్  చేస్తున్నాను అలాగే అగ్రి గోల్డ్ లో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ గా వున్నాను దానికి సంబంధించిన వివరాల కొరకు నన్ను సంప్రదించండి ఇవి నా పర్సనల్ యాక్టివిటీస్ అనుకోండి.
ఇంకా నా సోషల్  యాక్టివిటీస్ గురించి 
నేను గత పదిహేను సంవత్సరాల నుండి' శ్రీ వెంకటేశ్వర మహిళా మండలి ' కి ప్రధాన కార్యదర్శిగా  ఎందఱో  మహిళలకి  అవసరమైన సహకారం అందిస్తూ వున్నాను. ఫ్యామిలీ కౌన్సిలింగ్, వృత్తి విద్య కోర్సులని ,సాంస్కృతిక కార్య క్రమాల ద్వారా మహిళలను చైతన్యవంతంగా ప్రగతి ప్రదం లో నడిపిస్తున్నాము అని సగర్వంగా తెలియ చేస్తున్న్నాను
 
  బ్రాహ్మణ   సెవా సంఘ  సమాఖ్య కు సంఘటన కార్యదర్శి గా పలు ఆధ్యాత్మిక కార్య క్రమాలు లో పాల్గొంటూ  వాటిని జయప్రదం చేయడంలో నా వంతు సహకారం చేస్తున్నాను. ఇలా సమాజంలో నా చుట్టూ ఉన్న    వారికీ ఉపయోగ పడుతూ జనాలతో నా  సహజీవనం